ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లా దవాఖానకు కొవిడ్ చికిత్సకోసం వచ్చే వారికి ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని డీఎంహెచ్వో చందు నాయక్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సూచించారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు.