గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | గద్వాల పురపాలక సంఘం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.

జోగులాంబ గద్వాల : గద్వాల పురపాలక సంఘం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పురపాలక సంఘం పరిధిలో ఈద్గా దగ్గర రూ. 29 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో గద్వాల పురపాలక అభివృద్ధికి పుష్కలంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇప్పటికే మున్సిపాలిటీలో పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైనేజీ పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. ఎమ్మెల్యే వెంట పురపాలక చైర్మన్ కేశవ్. కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం
కరోనాపై ఆందోళన వద్దు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76MD | ఇండియన్ ఎయిర్ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

