ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు 1969 నుంచి కొనసాగుతున్నాయి. వందేమాతరం ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కూడా భుజాన ఎత్తుకున్నది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగాలను ఒడిసిపట్టుకునేందుకు ‘the emergence of go 36 in 1969’ అనే కథనాన్ని ఇస్తున్నాం.
ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా కథనాన్ని చూడొచ్చు.