వివిధ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనున్నది. గ్రూప్-1, గ్రూప్-2 తో పాటు పోలీస్, ఎక్సైజ్, విద్యుత్, నీటిపారుదల, విద్యారంగానికి చెందిన ఎన్నో ఉద్యోగాల భర్తీ జరుగనున్నది. ఈ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన విషయపరిజ్ఞానం కలిగి ఉండటం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుపై రాష్ట్ర పునర్విభజన కమిషన్ (ఎస్ఆర్సీ) ఇచ్చిన నివేదికపై పలువురి అభిప్రాయాలను ఈ కథనంలో పొందుపరిచాం.
ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి కథనాన్ని చూడొచ్చు.