ఎన్నో ఎండ్లుగా చేస్తున్న ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటం ఫలించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలో హైదరాబాద్ విలీనమైన అనంతరం మిలటరీ రూల్ ప్రారంభమైంది. అనాటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు తెలంగాణలో నివసించిన పౌరులు అనేక ఇబ్బందులకు గురవుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావు పోరాటాన్ని ముందుండి నడిపించి ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టారు. ఈ నేపథ్యంలో 1948 నుంచి 1952 వరకు తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉండేవి? ప్రజలు ఎంతగా ఇక్కట్ల పాలయ్యారు? అనే విషయాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకునే వీలున్నది.
telangana formation : 48 to 52 ఆర్టికల్‌ను ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి చదవండి..