భారత్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు ‘జీ’ చేతికి
ఫుట్బాల్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులను ప్రముఖ మీడియా దిగ్గజం జీ గ్రూప్ కైవసం చేసుకుంది.
చెన్నై: ఫుట్బాల్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులను ప్రముఖ మీడియా దిగ్గజం జీ గ్రూప్ కైవసం చేసుకుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ ఈ నెల 11 నుంచి జూలై 19 వరకు జరగనుండగా, సుమారు రూ. 320 కోట్ల (35 మిలియన్ డాలర్లు) భారీ మొత్తంతో ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం మ్యాచ్లు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభం కానుండటంతో సోనీ, జియోస్టార్ వంటి సంస్థలు వెనక్కి తగ్గగా, జీ గ్రూప్ రంగంలోకి దిగి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ ప్రపంచకప్ను జీ గ్రూప్ తమ నాలుగు కొత్త స్పోర్ట్స్ చానెళ్లతో పాటు జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా డిజిటల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

