లెజెండ్స్ లీగ్ క్రికెట్లో వరల్డ్ జెయింట్స్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో ఆసియా లయన్స్‌పై విజయం సాధించింది.