IND vs WI | వెస్టిండీస్‌తో మొదటి టెస్టులో భారత్ విజయం.. మైదానంలో స్టెప్పులేసిన కోహ్లీ..!
Virat Kohli | టీమ్ఇండియా (Team India) స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. విరాట్ (Virat Kohli) బ్యాట్ (Bat) పట్టాడంటే పరుగుల వరద పారాల్సిందే. విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. అప్పుడప్పుడు అంతే సరదాగా కనిపిస్తుంటాడు.
Virat Kohli | టీమ్ఇండియా (Team India) స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. విరాట్ బ్యాట్ (Bat) పట్టాడంటే పరుగుల వరద పారాల్సిందే. అయితే కోహ్లీ (Kohli) మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. అప్పుడప్పుడు అంతే సరదాగా కనిపిస్తుంటాడు. ప్రేక్షకుల్ని బ్యాట్‌తోనే కాకుండా తన డ్యాన్స్‌తోనూ అలరించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతకుముందు షారూక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన ‘పఠాన్’ (Pathaan) మూవీలోని సాంగ్‌కి సరదాగా డ్యాన్స్ (Dance) చేసిన కోహ్లీ .. తాజాగా మరోసారి తన డాన్స్‌తో అభిమానులను అలరించాడు.
వెస్టిండీస్‌తో (India tour of West Indies) జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా.. విండీస్ ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. భారత్ గెలుపునకు ఇంకా ఒక్క వికెట్ మాత్రమే అవసరం కావడంతో.. ఫార్వర్డ్ షార్ట్-లెగ్ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్(Shubman gill).. కీపర్ ఇషాన్ కిషన్ (Ishan kishan)తో కలిసి అనందంలో డ్యాన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కోహ్లీ వారితో కలిసి స్టెప్పులేశాడు. తన డ్యాన్సింగ్ మూమెంట్స్‌తో మైదానంలోని అభిమానులను అలరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Never change @imVkohli 😃pic.twitter.com/lThVMjeC7c
— CricTracker (@Cricketracker) July 14, 2023
Watch 🎥
Shubman Gill breaks into an impromptu dance on Day 1 as Virat Kohli watches him! 😅#WIvIND #ShubmanGill #ViratKohli pic.twitter.com/toEQcaSvDc
— OneCricket (@OneCricketApp) July 13, 2023
డొమినికా: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్లో ఓడిన టీమ్ఇండియాకు (Team India) కొత్త సీజన్లో అదిరే ఆరంభం లభించింది. డొమినికా (Dominica) వేదికగా వెస్టిండీస్‌తో (West Indies) జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం అందుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మొదటి రోజు నుంచే ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించడంతో మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. 141 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ విజయాన్ని (Innings win) సొంతం చేసుకుంది. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ జట్టు ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
India register a comprehensive win in the first Test to start their #WTC25 campaign 🙌
📝 #WIvIND: https://t.co/JYoNxjleCG pic.twitter.com/I2M6Ast3A9
— ICC (@ICC) July 14, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

