పద్మశ్రీ అవార్డు వాపస్ ఇవ్వడం బజరంగ్ పునియా వ్యక్తిగత నిర్ణయమని కేంద్ర క్రీడాశాఖ పేర్కొంది. అవార్డులు వెనక్కి ఇవ్వాలనేది అతని వ్యక్తిగత నిర్ణయమైనప్పటికీ దీనిపై పునరాలోచించేలా బజరంగ్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.