Home
Sports
The Indian Badminton Duo Of Satwik And Chirag Stormed Into The Semi Finals Of The China Masters
సెమీస్‌లో సాత్విక్ జోడీ
చైనా మాస్టర్స్‌లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్-చిరాగ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో 21-13, 16-21, 21-18తో కిమ్ అస్ట్రప్-ఆండర్స్ రస్ముసెన్ (డెన్మార్క్)పై గెలిచింది.
షెన్జెన్: చైనా మాస్టర్స్‌లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్-చిరాగ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో 21-13, 16-21, 21-18తో కిమ్ అస్ట్రప్-ఆండర్స్ రస్ముసెన్ (డెన్మార్క్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది.
తను 16-21, 16-21తో హాంకాంగ్‌కు చెందిన లీ చియాక్ చేతిలో ఓడాడు. దాంతో టోర్నీలో భారత్ నుంచి సాత్విక్ జోడీనే మిగిలింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

