Home
Sports
The Fifa World Cup The Iranian National Team Paid A Grand Tribute To The Children Who Lost Their Lives In A U S Bombing Raid During Their Match Against Nigeria
చిన్నారుల మృతికి సంతాపంగా..
ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్ అందరి మనసులు గెలుచుకుంది.అమెరికా జరిపిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు ఫిఫా ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా నైజీరియాతో జరిగిన పోరులో ఇరాన్ జట్టు..
అంటాల్య(తుర్కియే): ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్ అందరి మనసులు గెలుచుకుంది.అమెరికా జరిపిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు ఫిఫా ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా నైజీరియాతో జరిగిన పోరులో ఇరాన్ జట్టు.. ఘనంగానివాళి అర్పించింది.
జాతీయ గీతాలాపన సమయంలో ఇరాన్ ప్లేయర్లు..గులాబీ, ఉదా రంగుల్లో ఉన్న చిన్నచిన్న బ్యాక్‌ప్యాక్‌లతో చిన్నారులకు సంతాపం ప్రకటించారు. దీనికి తోడు నివాళిగా నల్లరిబ్బన్లు ధరించి మ్యాచ్ బరిలో దిగారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

