సెమీస్‌కు సింధు
జపాన్ ఓపెన్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు సెమీస్‌కు ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో భాగంగా శుక్రవారం నొజొమి ఒకుహరతో సింధు తలపడాల్సింది.
టోక్యో: జపాన్ ఓపెన్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు సెమీస్‌కు ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో భాగంగా శుక్రవారం నొజొమి ఒకుహరతో సింధు తలపడాల్సింది. కానీ, కాలి గాయం కారణంగా జపాన్ ప్లేయర్ వాకోవర్ ఇవ్వడంతో సింధు సెమీస్‌కు అర్హత సాధించింది. కాగా జపాన్ ఓపెన్‌లో సింధుకు ఇదే తొలి సెమీస్.
2023 డెన్మార్క్ ఓపెన్ 750లో లాస్ట్-4కు చేరుకున్న తర్వాత బీడబ్ల్యూఎఫ్ 750 ఈవెంట్లో సెమీఫైనల్స్‌కు వెళ్లడం మూడేండ్ల తర్వాత ఆమెకు ఇది మొదటిసారి. సెమీస్‌లో ఆమె.. చైనాకు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యూఫీతో తలపడనుంది. ఈ ఇద్దరి మధ్య ముఖాముఖి పోరుల్లో చైనా షట్లర్ 8-6తో ముందంజలో ఉండటం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

