HomeSportsTeam India Star Cricketer Rishabh Pant Is Recovering Fast
చేతికర్ర లేకుండానే..
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ చేతికర్ర సాయం లేకుండానే నడుస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ చేతికర్ర సాయం లేకుండానే నడుస్తున్నాడు.