Team India | దద్ధరిల్లిన వాంఖడే.. క్యాష్‌ప్రైజ్ అందుకున్న రోహిత్ సేన.. వీడియో
Team India : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశంలో కాలుమోపిన భారత జట్టు (Team India) యావత్ భారతావనిని మరోసారి సంబురాల్లో ముంచేసింది.
Team India : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశంలో కాలుమోపిన భారత జట్టు (Team India) యావత్ భారతావనిని మరోసారి సంబురాల్లో ముంచేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో వాటర్ ట్యాంకర్ల సెల్యూట్‌తో మొదలు.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో బ్రేక్‌ఫాస్ట్.. ఆపై ముంబైలో జన సంద్రం నడుమ వేడుకలా సాగిన ‘విక్టరీ పరేడ్’.. ఇలా ఆద్యంతం అభిమానులు రోహిత్ సేనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత ఆటగాళ్లు వరల్డ్ కస్ సంతోషాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, పేసర్ బుమ్రాలు ట్రోఫీ విజయంలో కీలకమైన హార్దిక్ పాండ్యాను అభినందించారు. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ చెక్‌ను టీమిండియా క్రికెటర్లకు అందించారు. అటు పిమ్మట రోహిత్ సేన స్టేడియమంతా కలియదిరుగుతూ.. మార్కర్ పెన్నుతో సంతకాలు చేసిన బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపించారు. ఆ దృశ్యాన్ని స్టేడియంలోని ఫ్యాన్స్ కెమెరాల్లో బంధిస్తూ మురిసిపోయారు.
Rohit Sharma said – “Hats off to Hardik Pandya bowled final over and he bowled brilliantly”.
– Then Wankhade crowds chanting “Hardik Hardik”.#IndianCricketTeam #RohitSharma𓃵 #hardikpandya #Mumbai #wankhede pic.twitter.com/Rg1croF0Wj
— Sanjeev Dherdu (@sanjeevdherdu) July 4, 2024
అభిమానుల సమక్షంలో..
బార్బడోస్‌లో జూన్ 29న పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత జట్టు.. బెరిల్ తుఫాన్ కారణంగా ఆలస్యంగా స్వదేశంలో అడుగుపెట్టింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జూలై 4 ఉదయం టీమిండియా ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే దేశమంతా మరొకసారి సంబురాల్లో మునిగిపోయింది. వరల్డ్ కప్ ట్రోఫీతో ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన భారత జట్టు సభ్యులు.. అశేష అభిమానుల సమక్షంలో వికర్టీ పరేడ్‌లో పాల్గొన్నారు. మెరైన్ డ్రైవ్ పరేడ్ అనంతరం వాంఖడే స్టేడియంలో జగజ్జేతలకు బీసీసీఐ సన్మానం చేసింది.
No True Rohit Sharma Fan and Virat Kohli Fan will pass without liking this post 🔥
Goosebumps 🤯🔥
INDIAS PRIDE ROHIT SHARMA
INDIA THANKS KING KOHLI#VictoryParade #IndianCricketTeam #Mumbai #Wankhede pic.twitter.com/C2COB2gOgN— WORLD CUP FOLLOWER (@BiggBosstwts) July 4, 2024
ఇవి కూడా చదవండి
- Indian 2 | కమల్‌హాసన్ ఇండియన్ 2 తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ డేట్ ఫైనల్. .!
- Team India Victory Parade | దారిపొడవునా నీరాజనాలు.. మువ్వన్నెల జెండా రెపరెపలు.. సంబురంగా ‘విక్టరీ పరేడ్’.. వీడియో
- dog can get BA degree | ‘కుక్క కూడా బీఏ పట్టా పొందుతుంది’.. నీట్ నిరసన ర్యాలీలో డీఎంకే నేత వ్యాఖ్యలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

