Indian 2 | కమల్‌హాసన్ ఇండియన్ 2 తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ డేట్ ఫైనల్. .!
Indian 2 | కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్లో నటిస్తున్న ఇండియన్ 2 (Indian 2) చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Indian 2 | కోలీవుడ్, టాలీవుడ్‌తోపాటు గ్లోబల్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఇండియన్ 2 (Indian 2). శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఇటీవలే చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. తాజాగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
మేకర్స్ ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. తాజా టాక్ ప్రకారం జులై 7న ఈవెంట్ నిర్వహించనుండగా.. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథులుగా ఎవరెవరొస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మేకర్స్ రీసెంట్గా రిలీజ్ చేసిన క్యాలెండర్ సాంగ్‌లో 2017 మిస్ యూనివర్స్ డెమి లెంగ్త్ లె టెబో అందాలు ఆరబోస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇండియన్ 2 నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ (AN INTRO) సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
క్యాలెండర్ సాంగ్
పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.
దుబాయ్‌లో ఇండియన్ 2 ప్రమోషన్స్ ఇలా..
Senapathy conquers the skies of Dubai. 🇦🇪🪂 Catch the breathtaking journey of #Indian2 🇮🇳 soaring to new heights! 🔥☁️
▶️ https://t.co/S9baGtxk65 @IndianTheMovie 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh #Siddharth @anirudhofficial @dop_ravivarman @sreekar_prasad… pic.twitter.com/J2uuDVCAXf
— Lyca Productions (@LycaProductions) July 4, 2024
Read also :
Kanguva | నైజాంలో సూర్య కంగువను విడుదల చేస్తుందెవరో తెలుసా..?
Disha Patani | దిశా పటానీ టాటూ మిస్టరీ వీడింది.. ఇంతకీ ఏంటో తెలుసా..?
Darshan wife | ఆమె దర్శన్ భార్య కాదు.. పవిత్రాగౌడపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి
Saripodhaa Sanivaaram | ఇంతకీ నాని ఎటు వెళ్తున్నాడో.. సరిపోదా శనివారం సెకండ్ లుక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

