మకాయ్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. శుక్రవారం రెండో వన్డేలో సఫారీలు 84 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలిచింది. తొలుత బ్రిట్జె స్టబ్స్ అర్ధసెంచరీలతో దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులు చేసింది.
లక్ష్యఛేదనలో ఎంగ్డీ ధాటికి ఆసీస్ 37.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది.