సిరాజ్‌కు విశ్రాంతి.. ప్రసిధ్‌కు చోటు
ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు టీమిండియా స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ దూరం అయ్యాడు. భవిష్యత్ సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని సిరాజ్‌కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ..అతని స్థానంలో ప్రసిధ్ కృష్ణను ఎంపిక చేసింది.
ముంబై: ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు టీమిండియా స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ దూరం అయ్యాడు. భవిష్యత్ సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని సిరాజ్‌కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ..అతని స్థానంలో ప్రసిధ్ కృష్ణను ఎంపిక చేసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌తో పాటు అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో సిరాజ్ బరిలో దిగాడు. తన వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ను పరిశీలించిన బీసీసీఐ మెడికల్ బృందం… టీమ్ మేనేజ్మెంట్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది.
ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు ఎంపిక చేసిన సెలెక్టర్లు..ఆసియా గేమ్స్‌కు సిరాజ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. చివరిసారి సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సిరాజ్..భారత్ తరఫున టీ20ల్లో ఆడాడు. ఈ నెల 26, 28న ఐర్లాండ్‌తో రెండు టీ20ల్లో తలపడే భారత్.. వచ్చే నెల 1 నుంచి ఇంగ్లండ్‌తో 5 టీ20 ఆడుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

