బీజింగ్: చైనా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పోరాటం సెమీస్‌లోనే ముగిసింది.
శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్‌లో భారత జోడీ.. 13-21, 17-21తో ఆరోన్ చియ, సొ వొయి యిక్ (ఇండోనేషియా) చేతిలో చిత్తుగా ఓడింది. 42 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో సాత్విక్ జోడీ ఓటమితో ఈ టోర్నీలో భారత పోరాటం కూడా ముగిసినైట్టెంది.