BWF World Championships | క్వార్టర్ ఫైనల్లో ఓటమి.. సాత్విక్ – చిరాగ్ జోడీ కల చెదిరే
BWF World Championships : వరల్డ్ చాంపియన్‌షిప్స్(World Championships)లో భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్(Satwiksairaj)- చిరాగ్ శెట్టి(Chirag Shetty) పోరాటం ముగిసింది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన వీళ్లు క్వార్టర్ ఫైనల్లో ఓటమితో ఇంటిదారి పట్టారు. డెన్మార్క్‌కు చెందిన 11వ సీడ్ కిమ్ అస్ట్రుప్(Kim Astrup), అండర్స్ రస్ముస్సెన్....
BWF World Championships : వరల్డ్ చాంపియన్‌షిప్స్(World Championships)లో భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్(Satwiksairaj)- చిరాగ్ శెట్టి(Chirag Shetty) పోరాటం ముగిసింది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన వీళ్లు క్వార్టర్ ఫైనల్లో ఓటమితో ఇంటిదారి పట్టారు. డెన్మార్క్‌కు చెందిన 11వ సీడ్ కిమ్ అస్ట్రుప్(Kim Astrup), అండర్స్ రస్ముస్సెన్(Anders Rasmussen) చేతిలో 18-21, 19-21తో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దాంతో, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో వరుసగా రెండో పతకం నెగ్గాలనుకున్న కల చెదిరింది. నిరుడు సాత్విక్ – చిరాగ్ కాంస్య పతకం అందుకున్నారు.
ఈ ఏడాది జోరు మీదున్న సాత్విక్ – చిరాగ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ అదరగొట్టారు. అయితే.. క్వార్టర్ ఫైనల్లో మాత్రం జోరు కొనసాగించలేకపోయారు. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ద్వయం రెండో సెట్లో మ్యాచ్ పాయింటు గెలిచింది. అయితే.. ఆ తర్వాత వెనకబడింది.
So close yet so far!
📸: @badmintonphoto #BWFWorldChampionships#Copenhagen2023#BadmintonTwitter#Badminton pic.twitter.com/KEluC5VZEv
— BAI Media (@BAI_Media) August 25, 2023
సొంత ప్రేక్షకుల మద్దుతుతో చెలరేగిన అస్ట్రుప్, అండర్స్ వీళ్లకు మరో అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ముగించారు. భారత జోడీపై వీళ్లకు ఇది ఆరో విజయం. ఇప్పటివరకూ సాత్విక్ – చిరాగ్ ఈ డెన్మార్క్ జోడీ 8 సార్లు తలపడ్డారు. వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఇప్పటికే పీవీ సింధు(PV Sindhu), కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), లక్ష్య సేన్(Lakshya Sen) నిష్క్రమించారు. హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) ఒక్కడే క్వార్టర్స్ చేరి పతకంపై ఆశలు రేపాడు.
ఇవి కూడా చదవండి
Yuvraj Singh | యువరాజ్ దంపతులకు పండంటి పాప.. పేరేంటో తెలుసా?
Virat Kohli | కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్!.. మరోసారి అలా చేయొద్దంటూ మందలింపు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

