సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం రెండో రౌండ్‌కు ముందంజ వేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత జోడీ.. 25-23, 21-16తో చాంగ్ కొచి, పొలివీ ద్వయాన్ని వరుస గేమ్స్‌లో చిత్తుచేసింది.
మహిళల డబుల్స్‌లో త్రిసా-గాయత్రి జోడీకి నిరాశ ఎదురైంది. సింగిల్స్ విభాగాల్లో లక్ష్య, ప్రణయ్, శ్రీకాంత్ నేడు తొలి మ్యాచ్ ఆడనున్నారు.