హైదరాబాద్, తమిళనాడు రంజీ మ్యాచ్ ‘డ్రా’
తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌ను హైదరాబాద్ జట్టు ‘డ్రా’ చేసుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌ను హైదరాబాద్ జట్టు ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం రాజీవ్ గాంధీ స్టేడియంలో ముగిసిన పోరులో 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు.. 7 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 395 పరుగులు చేయగా.. తమిళనాడు 510/4 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది. తనయ్ (69), తన్మయ్ (46), రోహిత్ (45) రాణించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

