INDW vs AUSW | తొలి రోజే ఆస్ట్రేలియా ఆలౌట్.. ఏకైక టెస్టులో పట్టుబిగిస్తున్న భారత్
INDW vs AUSW : సొంత గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు(Womens cricketTeam) తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇంగ్లండ్‌ను 347 పరుగులతో చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanprit Kaur) సేన ఆస్ట్రేలియాను హడలెత్తిస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో...
INDW vs AUSW : సొంత గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు(Womens cricketTeam) తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇంగ్లండ్‌ను 347 పరుగులతో చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanprit Kaur) సేన ఆస్ట్రేలియాను హడలెత్తిస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత బౌలర్లు మరోసారి తమ తడాఖా చూపించారు. వస్త్రాకర్,స్నేహ్ రానా దెబ్బకు కంగారూ జట్టు 219 పరుగులకే కుప్పకూలింది.
ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వికెట్ కోల్పోకుండా పరుగులు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ(28), స్మృతి మంధానా(30) ధాటిగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 152 పరుగులు వెనకబడి ఉంది.
The tourists have been bowled out for a modest total at the Wankhede 🏏#INDvAUS 📝: https://t.co/JKwX67S7dI pic.twitter.com/oBzRffJiTB
— ICC (@ICC) December 21, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా ఆది నుంచి తడబడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(0) రనౌటయ్యింది. ఆ తర్వాతి ఓవర్లోనే డేంజరస్ ఎలిసా పెర్రీ(4)ని పూజా వస్త్రాకర్ వెనక్కి పంపింది. బేత్ మూనీని(40 ), సథర్లాండ్(16) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు తీస్తూ కంగారూలను ఒత్తిడిలోకి నెట్టారు. వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రానా మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. దాంతో, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటయ్యింది.
ఇవి కూడా చదవండి
- Battle tankers | సంగారెడ్డి జిల్లాలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ సక్సెస్
- Aman Arora | మంత్రి అమన్ అరోరాకు రెండేళ్ల జైలు శిక్ష.. సునమ్ కోర్టు తీర్పు..!
- IND vs RSA | టాస్ గెలిచిన సఫారీలు.. అరంగ్రేటం చేస్తున్న ఆర్సీబీ హిట్టర్
- London | లండన్ లేక్‌లో లభ్యమైన భారతీయ విద్యార్థి మృతదేహం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

