London | లండన్ లేక్‌లో లభ్యమైన భారతీయ విద్యార్థి మృతదేహం
London | గత గురువారం అదృశ్యమైన భారతీయ విద్యార్థి లండన్ లేక్‌లో శవమై తేలాడు. ఈస్ట్ లండన్‌లో ఉన్న ఓ రివర్‌లో విద్యార్థి గురష్మాన్ సింగ్ భటియా మృతదేహాన్ని పోలీసు డైవర్స్ వెలికి తీశారు.
London | లండన్ : గత గురువారం అదృశ్యమైన భారతీయ విద్యార్థి లండన్ లేక్‌లో శవమై తేలాడు. ఈస్ట్ లండన్‌లో ఉన్న ఓ రివర్‌లో విద్యార్థి గురష్మాన్ సింగ్ భటియా మృతదేహాన్ని పోలీసు డైవర్స్ వెలికి తీశారు. భటియా ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా తోసేశారా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు యూకే మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలతో పాటు అతని ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు.
భటియా గత గురువారం(డిసెంబర్ 14) తన స్నేహితులతో కలిసి నైట్ ఔట్‌కు వెళ్లినట్లు సమాచారం. డిసెంబర్ 15 నుంచి అతను కనిపించకుండా పోయాడు. డిసెంబర్ 14 సాయంత్రం, 15న ఉదయం భటియాను ఎవరైనా మార్స్ వాల్ ఏరియాలో ఎవరైనా చూసి ఉంటే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. భటియా చివరిసారిగా కనిపించిన వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. భటియా లండన్‌లోని లాగ్‌బోరోగ్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ డిజిటల్ ఫైనాన్స్ విద్యను అభ్యసిస్తున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

