WPL 2024 MI vs RCB | పెర్రీ ఒంటరి పోరాటం.. ముంబై ముందు స్వల్ప టార్గెట్
WPL 2024 MI vs RCB : మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) కీలక మ్యాచ్‌లో తడబడింది. ముంబై ఇండియన్స్(Mumbai Indians) బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో...
WPL 2024 MI vs RCB : మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) కీలక మ్యాచ్‌లో తడబడింది. ముంబై ఇండియన్స్(Mumbai Indians) బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిందంతే. అది కూడా అలీసా పెర్రీ(44 నాటౌట్), జార్జియ వరేహమ్(27) పోరాటతో ఆ మాత్రం స్కోర్ కొట్టగలిగింది. ముంబై బౌలర్లలో పూజా వస్త్రాకర్, నాట్ సీవర్ బ్రంట్‌లు తలా రెండు వికెట్లు తీశారు. సైకా ఇషాక్, అమేలియా చెరొక వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి మూడో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. డేంజరస్ స్మృతి మంధానా(9)ను ఇసీ వాంగ్ వెనక్కి పంపింది. ఆ తర్వాత వచ్చిన సబ్బినేని మేఘన(11), సోఫీ డెవిన్(9) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు.
Five overs to go!
Ellyse Perry keeps the runs ticking as the 💯 comes up for @RCBTweets 👌👌
What target will #MI chase tonight?
Live 💻📱https://t.co/VqyJ4Y545d#TATAWPL | #RCBvMI pic.twitter.com/aaB4bjGvDz
— Women’s Premier League (WPL) (@wplt20) March 2, 2024
కానీ, సీవర్ బ్రంట్, ఇషాక్ ఓవర్లలో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో ఆర్సీబీ 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో అలీసా పెర్రీ(44 నాటౌట్), జార్జియా వరేహమ్(27)లు ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోర్ 100 దాటించారు. ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. 17వ ఓవర్ నుంచి గేర్ మార్చిన వరేహమ్ భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద అమేలియా కేర్‌కు చిక్కింది.
ఇవి కూడా చదవండి
- Indian Railway | రైల్వేలో ప్రయాణికులకు 55శాతం డిస్కౌంట్ ఇస్తున్నాం : కేంద్రమంత్రి అశ్విని వైష్ణశ్
- Anant Ambani | అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో ముకేశ్ భావోద్వేగం..ఏమైందంటే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

