భారత్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లలో పాకిస్థాన్ 71 పరుగులు చేసింది. అయితే.. వికెట్లు నష్టపోకుండా పాక్ జాగ్రత్తపడుతోంది. ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా పోలేదు. పాక్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ అజామ్ క్రీజ్లో ఉన్నారు.
రిజ్వాన్ 30 బంతుల్లో 35 పరుగులు చేయగా.. అజామ్ 30 బంతుల్లో 34 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ రెండు ఓవర్లు వేసి 18 పరుగులు అందించాడు. షమీ 2 ఓవర్లలో 19 పరుగులు, బుమ్రా ఒక ఓవర్లో 4 పరుగులు, వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లలో 17 పరుగులు, రవీంద్ర జడెజా 2 ఓవర్లలో 13 పరుగులను పాక్కు అందించారు.
#TeamIndia keeping things tight with the ball! 👍 👍
— BCCI (@BCCI) October 24, 2021
Pakistan need 81 runs more from 10 overs. #T20WorldCup #INDvPAK
Follow the match ▶️ https://t.co/eNq46RHDCQ pic.twitter.com/WvJTlxT35A