Home
Sports
Telangana Won The Bronze Medal At The 17th South Zone Throwball Championship Held In Tirupati
తెలంగాణకు కాంస్యం.. సౌత్‌జోన్ త్రోబాల్ చాంపియన్‌షిప్
తిరుపతి వేదికగా జరిగిన 17వ సౌత్‌జోన్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు కాంస్యం దక్కింది. ఆదివారం జరిగిన పోరులో తెలంగాణ పురుషుల జట్టు 15-9, 15-7తో కేరళపై అద్భుత విజయంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తిరుపతి వేదికగా జరిగిన 17వ సౌత్‌జోన్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు కాంస్యం దక్కింది. ఆదివారం జరిగిన పోరులో తెలంగాణ పురుషుల జట్టు 15-9, 15-7తో కేరళపై అద్భుత విజయంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది. ధీరజ్, నితిన్ సాగర్..జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు. అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ 15-12, 15-11తో కర్ణాటకపై, పుదుచ్చేరిపై 15-6, 15-9తో గెలిచి ముందంజ వేసింది.
అయితే కీలకమైన సెమీస్‌లో మన టీమ్ 11-15, 10-15తో తమిళనాడు చేతిలో ఓడి కాంస్య పోరుకు అర్హత సాధించింది. మరోవైపు మహిళల జట్టు లీగ్ దశ దాటకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. జట్టు సభ్యులను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ చారి అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

