శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sports - Jul 08, 2020 , 00:57:21

నేటి నుంచి షూటర్ల ప్రాక్టీస్‌

నేటి నుంచి షూటర్ల ప్రాక్టీస్‌

న్యూఢిల్లీ: షూటర్ల ప్రాక్టీస్‌కు రంగం సిద్ధమైంది. టోక్యో ఒలింపిక్స్‌ కోర్‌ గ్రూపు షూటర్లు బుధవారం నుంచి ప్రాక్టీస్‌ ప్రారంభించబోతున్నారు. కర్నిసింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో షూటర్లు  ఎస్‌వోపీ నిబంధనలు పాటిస్తూ ్ల ప్రాక్టీస్‌లో పాల్గొంటారని సాయ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.