ఎన్వోసీపై తుషారా కేసు వెనక్కి
ఐపీఎల్లో ప్రాతినిధ్యం కోసం నిరంభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్వోసీ) ఇవ్వనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేసిన కేసును ఫాస్ట్బౌలర్ నువాన్ తుషారా వెనకకు తీసుకున్నాడు. ఎన్వోసీ జారీ విషయంలో కోర్టును ఆశ్రయించిన తుషారా గురువారం కేసును ఉపసహరించుకున్నట్లు ప్రకటించాడు.
కొలంబో : ఐపీఎల్లో ప్రాతినిధ్యం కోసం నిరంభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్వోసీ) ఇవ్వనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేసిన కేసును ఫాస్ట్బౌలర్ నువాన్ తుషారా వెనకకు తీసుకున్నాడు. ఎన్వోసీ జారీ విషయంలో కోర్టును ఆశ్రయించిన తుషారా గురువారం కేసును ఉపసహరించుకున్నట్లు ప్రకటించాడు.
ఇప్పటికే లీగ్ సగం పూర్తయిన నేపథ్యంలో తన క్లయింట్ తుషారా..లంక బోర్డుతో వివాదానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు అతని తరఫు న్యాయవాది పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

