హెన్రీ సిక్సర్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో కివీస్ ఘన విజయం
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయదుందుభి మోగించింది. తొలి టెస్టు ఓటమిని మరిపిస్తూ ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది.
ఓవల్: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయదుందుభి మోగించింది. తొలి టెస్టు ఓటమిని మరిపిస్తూ ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో కివీస్ 253 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది.
తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. కివీస్ నిర్దేశించిన 463 పరుగుల లక్ష్యఛేదన కోసం ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 182-5తో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ (6-29) ధాటికి 209 పరుగులకు కుప్పకూలింది. హెన్రీ పదునైన పేస్ విజృంభణతో కెప్టెన్ జోరూట్(77), బ్రూక్ (58) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

