న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. 16 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ కేవలం 95 పరుగులు మాత్రమే చేసింది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం చెమటోడ్చుతోంది. ఇంకా రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో న్యూజిలాండ్ ఆచితూచి ఆడుతోంది. అయినప్పటికీ.. ఇంకా 4 ఓవర్లలోనే న్యూజిలాండ్ 90 పరుగులు చేయాల్సి ఉంది.
అంతకుముందు టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి.. న్యూజిలాండ్‌కు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది.
Wicket!
— BCCI (@BCCI) November 21, 2021
Guptill's valiant efforts are over. Goes for the big shot, but finds Suryakumar at long on.@yuzi_chahal picks up his first.
Live – https://t.co/kbSRlDEQf1 #INDvNZ @Paytm pic.twitter.com/0eO4eY0FNS
WICKET!
— BCCI (@BCCI) November 21, 2021
A brilliant catch by @RishabhPant17 as Neesham looked to go big down the ground but got an edge to the short third man region.
Live – https://t.co/kbSRlDEQf1 #INDvNZ @Paytm pic.twitter.com/As7Ys0WaG3
Venkatesh Iyer strikes! Picks up his first wicket in international cricket.
— BCCI (@BCCI) November 21, 2021
Adam Milne departs for 7 runs.
Live – https://t.co/kbSRlDEQf1 #INDvNZ @Paytm pic.twitter.com/RFg8VlA18E