లండన్: ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సారథిగా ఆల్‌రౌండర్ నటాలి సీవర్ బ్రంట్ నియమితురాలైంది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. 9 ఏండ్ల పాటు ఇంగ్లండ్‌ను నడిపించినా..
ఈ ఏడాది మహిళల యాషెస్ సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు అవమానకర ఓటములతో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న హీథర్ నైట్ స్థానాన్ని సీవర్ భర్తీ చేయనుంది. మూడు ఫార్మాట్లలోనూ ఆమె ఇంగ్లండ్‌కు సారథిగా వ్యవహరించనుంది.