‘మాస్కో వూషూ స్టార్స్ అంతర్జాతీయ టోర్నీ’లో రెండు పతకాలు సాధించిన షేక్ అమాన్ పాషాను సోమవారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన అమాన్ పాషా ఇటీవల మాస్కోలో జరిగిన
టోర్నీలో రజత, కాంస్య పతకాలు పొందాడు.