FIFA World Cup: బెల్జియంపై 2-1 తేడాతో విక్టరీ.. ఫిఫా వరల్డ్‌కప్ సెమీస్‌లోకి స్పెయిన్
FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్ సెమీస్‌లోకి స్పెయిన్ ప్రవేశించింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై గెలుపొందింది. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మైకేల్ మెరినో ఆఖరి నిమిషాల్లో గోల్ కొట్టి.. స్పెయిన్ శిబిరంలో సంబరాలు నింపాడు. సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్పెయిన్.. టోర్నమెంట్ ఫవరేట్ ఫ్రాన్స్‌తో శుక్రవారం తలపడనున్నది.
లాస్ ఏంజిల్స్: ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup) సెమీస్‌లోకి స్పెయిన్ ప్రవేశించింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై గెలుపొందింది. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మైకేల్ మెరినో ఆఖరి నిమిషాల్లో గోల్ కొట్టి.. స్పెయిన్ శిబిరంలో సంబరాలు నింపాడు. ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మెరినో చివరి క్షణాల్లో గోల్ చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. బెల్జియం గోల్ కీపర్ గాయం వల్ల తప్పుకోవడంతో.. బ్యాకప్ కీపర్‌గా వచ్చిన లెమ్మెన్స్ బంతిని అందుకోవడంలో విఫలమ్యాడు. ఆ కీపర్‌ను తాకిన బంతి.. మళ్లీ ముందుకు వచ్చింది. ఆ సమయంలో మెరినో దాన్ని గోల్‌గా మలిచాడు. గోల్ పోస్టు రూఫ్ లోపల ఆ బంతి తగిలింది. ఆట 88వ నిమిషంలో ఆ గోల్ వచ్చింది. తొలుత స్పెయిన్ జట్టులో ఫాబియానా రూయిజ్ 30వ నిమిషంలో గోల్ చేశాడు. అయితే బెల్జియం ప్లేయర్ డీ కేటిలేరి 41వ నిమిషంలో గోల్ చేశాడు. సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్పెయిన్.. టోర్నమెంట్ ఫవరేట్ ఫ్రాన్స్‌తో ఈ శుక్రవారం తలపడనున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

