HomeSportsKtr Congratulates Ambati Hasini In Hyderabad
తైక్వాండో ఛాంపియన్ హాసినికి కేటీఆర్ అభినందనలు
డెహ్రాడూన్లో జరిగిన జాతీయ తైక్వాండో చాంపియన్షిప్లో పసిడి పతకం సాధించిన అంబటి హాసినిని బుధవారం హైదరాబాద్లో అభినందిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: డెహ్రాడూన్లో జరిగిన జాతీయ తైక్వాండో చాంపియన్షిప్లో పసిడి పతకం సాధించిన అంబటి హాసినిని బుధవారం హైదరాబాద్లో అభినందిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్