Khelo India | న్యూఢిల్లీ: ఖేలో ఇండియా పారా గేమ్స్‌కు గురువారం తెరలేచింది. ఎనిమిది రోజుల పాటు జరిగే పారాగేమ్స్ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయా అధికారికంగా ప్రారంభించారు. మొత్తం 1300 మంది పారా అథ్లెట్లు ఆరు క్రీడా విభాగాల్లో పోటీపడుతారని ఆయన పేర్కొన్నారు.