Khawaja: ఖవాజా 150 నాటౌట్, గ్రీన్ 95 నాటౌట్
Khawaja : ఖవాజా సూపర్ స్ట్రాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫోర్త్ టెస్టులో అతను ఇప్పటికే 150 రన్స్ చేశాడు. మరో వైపు అయిదో వికెట్‌కు గ్రీన్ కూడా భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. అతను సెంచరీ దిశగా వెళ్తున్నాడు.
అహ్మాదాబాద్ : ఫోర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఖవాజా(Khawaja) 150 రన్స్ స్కోర్ చేశాడు. అతను ఇంకా నాటౌట్‌గా నిలిచాడు. రెండో రోజు తొలి సెషన్(First Session) వికెట్ లేకుండా సాగింది. భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా ఈ సెషన్లో పడగొట్టలేకపోయారు. ఆసీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు సాధిస్తున్నారు. ఇవాళ 29 ఓవర్లలో 92 రన్స్ చేశారు. ఖవాజా 150, గ్రీన్(Green) 95 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. భోజన విరామ సమయానికి ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 347 రన్స్ చేసింది.
A great session for the Australians, putting on 92 runs.#INDvAUS
— cricket.com.au (@cricketcomau) March 10, 2023
అహ్మాదాబాద్ పిచ్(Ahmedabad Pitch)పై భారత స్పిన్నర్లు ఇవాళ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. జడేజా(Jadeja)కు ఆరంభంలో కొంత టర్న్ దొరికినా.. అతనే వికెట్లు తీయలేకపోయాడు. ఇక ఖవాజా, గ్రీన్ జోడి ఇప్పటికే 177 పరుగులు జోడించింది. ఆ ఇద్దరూ అయిదో వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని అందించారు.
Lunch 🍲
Usman Khawaja has reached 150 as Australia batted through the first session of day two without loss in the fourth Test in India 👊#INDvAUS | #WTC23 | 📝 https://t.co/4nwS3Y20nG pic.twitter.com/D1fbcXq9CX
— ICC (@ICC) March 10, 2023
గ్రీన్ ఈ ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో తన పేరిట హయ్యెస్ట్ స్కోర్(Highest Score) నమోదు చేసుకున్నాడు. గతంలో ఇండియాపైనే 84 రన్స్ చేశాడు. ఇప్పుడు అతను సెంచరీ దిశగా వెళ్తున్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా టీ సమయం వరకు ఆడితే, అప్పుడు ఆ జట్టుకు భారీ స్కోర్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
A tough morning session for #TeamIndia
Australia go into Lunch on Day 2 with 347/4 on the board.
Scorecard – https://t.co/8DPghkwsO6 #INDvAUS @mastercardindia pic.twitter.com/5ElwXobTf0
— BCCI (@BCCI) March 10, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

