కేయూలో సౌత్‌జోన్ ఖోఖో టోర్నీ
సౌత్‌జోన్ మహిళల ఖోఖో టోర్నీకి కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) ఆతిథ్యమిస్తుందని వైస్‌చాన్స్‌లర్ తాటికొండ రమేశ్ తెలిపారు. ఈనెల 17 నుంచి 20 వరకు జరుగనున్న టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం సెనెట్ హాల్లో
రేపటి నుంచి పోటీలు ప్రారంభం
నయీంనగర్, మార్చి 15 : సౌత్‌జోన్ మహిళల ఖోఖో టోర్నీకి కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) ఆతిథ్యమిస్తుందని వైస్‌చాన్స్‌లర్ తాటికొండ రమేశ్ తెలిపారు. ఈనెల 17 నుంచి 20 వరకు జరుగనున్న టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం సెనెట్ హాల్లో ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీసీ రమేశ్ మాట్లాడుతూ ఐదేండ్ల విరామం తర్వాత జరిగే పోటీల్లో ఆతిథ్య తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి నుంచి 67 జట్లు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. టోర్నీ కోసం ఆరు మైదానాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వివిధ వర్సిటీల నుంచి వచ్చే ప్లేయర్ల కోసం క్యాంపస్‌లో ఏర్పాట్లు చేశామని వివరించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

