Rishabh Pant | మళ్లీ నిరాశపరిచిన పంత్.. వెల్లువెత్తుతున్న విమర్శలు
Rishabh Pant | టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. టెస్టుల్లో అదరగొడుతున్న పంత్.. వన్డేలు, టీ20ల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. దూకుడుగా ఆడాల్సిన కీలక సమయంలోనూ చేతులెత్తేసి అందరినీ నిరాశపరుస్తూ విమర్శలపాలవుతున్నాడు. తాజాగా అతగాడు మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలోనూ పేలవ ప్రదర్శనతో అందరికీ ఆగ్రహం తెప్పించాడు. 16 బాల్స్ ఆడిన పంత్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పంత్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Rishabh Pant | టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. టెస్టుల్లో అదరగొడుతున్న పంత్.. వన్డేలు, టీ20ల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. దూకుడుగా ఆడాల్సిన కీలక సమయంలోనూ చేతులెత్తేసి అందరినీ నిరాశపరుస్తూ విమర్శలపాలవుతున్నాడు. తాజాగా అతగాడు మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలోనూ పేలవ ప్రదర్శనతో అందరికీ ఆగ్రహం తెప్పించాడు. 16 బాల్స్ ఆడిన పంత్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పంత్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం అతను తడబాటుకు గురవుతున్నాడంటూ విమర్శిస్తున్నారు. వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్‌కు అవకాశాలు ఇవ్వడంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు. పంత్‌కు ఇంకెన్ని అవకాశాలు ఇస్తారు..? అంటూ బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. పంత్‌ను పక్కన పెట్టేసి సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌కు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
@BCCI How many chances you will give to rishabh pant? Then why you are selecting sanju samson & Ishaan kishan? and there you are not selecting Srikar Bharat. He is also a good player not even getting a chance in IPL also.
— Pinkan Mishra (@pinkan_mishra) November 30, 2022
Clearly BCCI is avoiding Sanju Samson and giving unnecessary Chances to Rishab Pant
India Wants Sanju Samson#JusticeForSanjuSamson#JusticeForSanjuSamson pic.twitter.com/b3YWFUkBgZ
— Basil Joy (@ibasiljoy) November 30, 2022
@BCCI still team selected Out form player Risha Pant included Sanju Samson excluded. NEXT series also Pant included instead of Sanju ….Ishan included….See the Irony…..Playing 11 …..Isham not get any more chances…..bcs of team Combination…
— VIPI (@VIPI9846) November 30, 2022
https://twitter.com/cricket_zn/status/1597792676338110465?s=20&t=AsRc-BqXmc1AtB_s49F8mQ
Rishabh Pant is sure walking on thin ice now. Hasn’t been able to put value on his wicket #IndvsNZ
— Vikrant Gupta (@vikrantgupta73) November 30, 2022
Rishabh Pant after his ODI century against England in international cricket:
10
15
11
6
6
3
27
20*
17
14
44
33*
24
14Most overrated player. Even Umesh Yadav scores with bat if he gets this much chances.#RishabhPant #Sanjusamson #JusticeForSanjuSamson pic.twitter.com/loaTchr7MX
— Sameer Prajapati (@SameerP14178298) November 30, 2022
https://twitter.com/Navanee31078282/status/1597791696552886272?s=20&t=FjOw7FuIWYgVwD95uulMng
https://twitter.com/dhaikilokatweet/status/1597800416183431168?s=20&t=ub0WvWrirMDzPT8ZKyReaQ
What a beautiful inning by Rishabh Pant
Now BCCI should give the captaincy to Pant . #JusticeForSanjuSamson pic.twitter.com/EkJsx1ztbA— Sensational Samson (@SensationSamson) November 30, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- Christchurch
- cricket
- Ind vs NZ
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

