IPL 2023 | ఐపీఎల్లో తొలి ఫిఫ్టీ కొట్టిన సికిందర్ రజా
కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న సికిందర్ రజా(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. మార్క్ వుడ్ వేసిన 16వ ఓవర్లో సింగిల్ తీసి యాభైకి చేరువయ్యాడు. 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో అతను 50 రన్స్ చేశాడు.
IPL 2023 : కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న సికిందర్ రజా(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. మార్క్ వుడ్ వేసిన 16వ ఓవర్లో సింగిల్ తీసి యాభైకి చేరువయ్యాడు. 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో అతను 50 రన్స్ చేశాడు. ఈ లీగ్‌లో అతడికి ఇదే తొలి అర్ధ శతకం. 15.5 ఓవర్లకు స్కోర్ 122/6. పంజాబ్ విజయానికి 25 బంతుల్లో 38 రన్స్ కావాలి.
Maximum x 2 ⚡️⚡️
When @SRazaB24 launched two sixes off Krunal Pandya’s bowling and kept Yudhvir Singh busy!
Can he get @PunjabKingsIPL over the line?
Follow the match ▶️ https://t.co/OHcd6VfDps #TATAIPL | #LSGvPBKS pic.twitter.com/s94TDI6uYQ
— IndianPremierLeague (@IPL) April 15, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

