Varanasi Cricket Stadium: వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ఇలా ఉండబోతోంది ఆ స్టేడియం.. ఫోటోలు వైరల్
Varanasi Cricket Stadium: 30 ఎకరాల్లో.. 450 కోట్లు పెట్టి .. వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. శివుడి ప్రేరణతో ఆ స్టేడియం నమోనా తయారు చేశారు. శివుడి శిరస్సుపై ఉన్న నెలవంక రూపంలో స్టేడియం రూఫ్లను తయారు చేస్తున్నారు. ఇక ఫ్లడ్ లైట్లను త్రిశూలం ఆకారంలో.. ఘాట్ల శైలిలో ప్రేక్షకుల గ్యాలరీ సీటింగ్.. మెటాలిక్ షీట్లను బిల్వపత్రం రూపంలో తీర్చిదిద్దుతున్నారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆ స్టేడియం ఉండబోతోంది. దానికి సంబంధించిన శంకుస్థాపన ఇవాళ జరుగుతోంది. రజతలాబ్లో ఉన్న గంజారి ప్రాంతంలోని సుమారు 30 ఎకరాల్లో ఆ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 450 కోట్లు పెట్టి ఆ స్టేడియాన్ని కడుతున్నారు. శివుడి ప్రేరణతో వారణాసి క్రికెట్ స్టేడియం నమోనా తయారు చేశారు.
శివుడి శిరస్సుపై ఉన్న నెలవంక రూపంలో స్టేడియం రూఫ్లను తయారు చేస్తున్నారు. ఇక ఫ్లడ్ లైట్లను త్రిశూలం ఆకారంలో రూపొందిస్తున్నారు. ఘాట్ల శైలిలో సీటింగ్ ఉంటుంది. మెటాలిక్ షీట్లను బిల్వపత్రం రూపంలో తీర్చిదిద్దుతున్నారు.
30 వేల మంది ప్రేక్షుల సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2025లోగా ఈ స్టేడియం పూర్తికానున్నది. యూపీలో కాన్పూర్, లక్నో తర్వాత ఇది మూడవ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కానున్నది.
PM @narendramodi will lay the foundation stone of the International Cricket Stadium in Varanasi today. The stadium lights will be like Trishul & the entry will be with Shivji Damru. pic.twitter.com/BTWGllZj6a
— DR.TEENA KAPOOR SHARMA (@Teenasharma_77) September 23, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

