Indian Air Force | అహ్మదాబాద్ స్టేడియం వద్ద సూర్యకిరణ్ రిహార్సల్స్ షురూ.. వీడియోలు
Indian Air Force | భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ (Surya Kiran aerobatic Team Rehearsals) అహ్మదాబాద్ (Ahmedabad) స్టేడియం వద్ద రిహార్సల్స్ (Surya Kiran aerobatic Team Rehearsals)ను మొదలు పెట్టేసింది. స్టేడియంపై సూర్యకిరణ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి.
Indian Air Force | అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా భారత్ – ఆస్ట్రేలియా ( India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final) మ్యాచ్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ప్రపంచకప్ ఫైనల్లో భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ప్రదర్శనలు ఇవ్వబోతోంది. ఈ సందర్భంగా మ్యాచ్‌కు రెండు రోజులే ఉంటడంతో ఏరోబాటిక్ టీమ్ తాజాగా రిహార్సల్స్ (Surya Kiran aerobatic Team Rehearsals)ను మొదలు పెట్టేసింది. స్టేడియంపై సూర్యకిరణ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. అబ్బుర పరిచే విన్యాసాలు చేస్తున్నాయి. ఈ రిహార్సల్స్ నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి. వీటిని స్థానికులు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవికాస్తా వైరల్‌గా మారాయి.
Indian Air Force will perform an air show ahead of the World Cup final 2023. Preparations have started.#INDvsAUS #CWC23 #AirIndia
#AUSvsSA #NarendraModiStadium#RohitSharma𓃵 #ViratKohli𓃵pic.twitter.com/Nv1kv8W4TE— CrickSachin🛡 (@Sachin_Gandhi7) November 17, 2023
ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో భారత్ – ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. టీమ్ఇండియా ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రెండు జట్ల మధ్య వరల్డ్‌కప్ తుదిపోరు ప్రారంభకానుంది. ఇక ఫైనల్ పోరు మొదలయ్యే పది నిమిషాల ముందు మొతెరా స్టేడియంపై సూర్యకిరణ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఆకాశంలో అద్భుత విన్యాసాలతో అలరించనున్నాయి. మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు రకరకాల ఆకారాలతో అబ్బురపరుచనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఎయిర్‌షో రిహార్సల్స్‌ను నిర్వహిస్తోంది.
INDIAN AIR FORCE IS PREPARING 💪 💪 🫡🫡#INDvsAUS #INDvsAUS #WorldcupFinal #AUSvsIND #Ahmedabad #CWC2023 #INDvsAUSfinal#SAvsAUS #AUSvSA Dua Lipa #Shami #ShaheenShahAfridi #IndiaVsAustralia #MissUniverse2023 #QuintondeKock #WorldCupFinal #ViratKohli𓃵 pic.twitter.com/g19JVrP70D
— Simple man (@ArbazAh87590755) November 17, 2023
Also Read..
World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు మోదీ, ధోనీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా వాయుసేన విన్యాసాలు
Rajinikanth | వందశాతం పక్కా.. ఈ సారి ప్రపంచకప్ మనదే : రజినీకాంత్
Leopards | నాసిక్ వీధుల్లో పట్టపగలే చిరుతల సంచారం.. భయాందోళనలో ప్రజలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

