ఢిల్లీ : భారత యువ ప్యాడ్లర్లు సత్తాచాటడంతో రొమానియాలో జరుగుతున్న ఐటీటీఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి.
అండర్-19 బాయ్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన భారత్.. రజతం నెగ్గగా అండర్ -15 గర్ల్స్ క్యాటగిరీలో కాంస్యం దక్కింది.