ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు చెందిన అథ్లెట్లు, ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధిస్తున్న భారత్.. తాజాగా ఆ జట్టు స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఇన్‌స్టా ఖాతాలనూ బ్లాక్ చేసింది.
రెండ్రోజుల క్రితమే పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఇన్‌స్టా ఖాతాను బ్లాక్ చేసిన భారత్.. గతంలో షోయబ్ అక్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రీది యూట్యూబ్ చానెల్స్నూ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.