మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 11, 2020 , 10:58:01

ఆసీస్ ఏతో మ్యాచ్‌.. 6 వికెట్లు కోల్పోయిన ఇండియా

ఆసీస్ ఏతో మ్యాచ్‌.. 6 వికెట్లు కోల్పోయిన ఇండియా

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియా ఏతో జ‌రుగుతున్న మూడు రోజుల డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌లో.. భార‌త జ‌ట్టు 25.5 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 111 ర‌న్స్ చేసింది. సిడ్నీలో జ‌రుగుతున్న మ్యాచ్‌లో.. తొలి రోజు భార‌త్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ది.  ఓపెన‌ర్ పృథ్వీ షా, వ‌న్‌డౌన్ ప్లేయ‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌లు మెరుగ్గా రాణించారు.  పృథ్వీ షా 40 ర‌న్స్ చేయ‌గా,  గిల్ 43 ర‌న్స్ చేసి ఔట‌య్యారు.  ప్ర‌స్తుతం వృద్ధిమాన్‌‌లు క్రీజ్‌లో ఉన్నారు.  ఆసీస్‌ ఏ జ‌ట్టులో అబ్బాట్‌, సుద‌ర్‌లాండ్‌, గ్రీన్‌ లు చెరో వికెట్ తీసుకున్నారు. విల్డ‌ర్‌ముత్ ఖాతాలో రెండు వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అజింక ర‌హానే కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు.