బ్యాంకాక్: ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో భారత ‘ఏ’ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. మంగళవారం నేపాల్ ‘ఏ’తో జరిగిన మ్యాచ్‌లో రాధా యాదవ్ సేన.. 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్..
తనూజా కన్వర్ (4/12), మిన్ను మణి (3/8) స్పిన్ మాయతో 78 రన్స్‌కే ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని భారత్ 7.5 ఓవర్లలో అందుకుంది.