INDWA vs BANWA : అంతర్జాతీయ క్రికెట్లో భారత అమ్మాయిలు వరుసగా ట్రోఫీలు పట్టేస్తున్నారు. నిరుడు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిడియా తొలిసారి వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా అవతరించగా.. రాధా యాదవ్ బృందం మహిళల ఆస�
ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో భారత ‘ఏ’ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. మంగళవారం నేపాల్ ‘ఏ’తో జరిగిన మ్యాచ్‌లో రాధా యాదవ్ సేన.. 7 వికెట్ల తేడాతో గెలిచింది.