బ్రిస్బేన్: ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది టీమిండియా. బ్రిస్బేన్ టెస్టులో(Aus Vs Ind) నాలుగవ రోజు పలుమార్లు వర్లం వల్ల ఆటకు అంతరాయం కలిగినా.. ఆట ముగిసే సమయానికి ఇండియా 9 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. పదో వికెట్‌కు బుమ్రా, ఆకాశ్‌లు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ ఇద్దరూ అజేయంగా 39 రన్స్ జోడించారు. బుమ్రా 10,ఆకాశ్ దీప్ 27 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఇంకా 193 రన్స్ వెనుకబడి ఉంది భారత్. రేపు అయిదో రోజు ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించే అవకాశాలు ఉన్నాయి.
Stumps on Day 4 in Brisbane!
A fighting day with the bat 👏👏#TeamIndia move to 252/9, trail by 193 runs
A gripping Day 5 of Test cricket awaits tomorrow
Scorecard – https://t.co/dcdiT9NAoa#AUSvIND pic.twitter.com/QxCJkN3RR8
— BCCI (@BCCI) December 17, 2024