IND vs ZIM | వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
IND vs ZIM | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్(45), కోహ్లీ(26) భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. విలియమ్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఔటయ్యాడు.
IND vs ZIM | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్(51), కోహ్లీ(26) భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. విలియమ్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ కూడా పెవిలియన్ చేరాడు. 12.2 ఓవర్ల వద్ద టీమిండియా స్కోర్ 95/3. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్, రిషబ్ పంత్ ఉన్నారు.
Read More :
PAK vs BAN | సెమీస్‌కు చేరిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

