IND vs ZIM | తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. 6 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..
IND vs ZIM |టీ20వరల్డ్‌కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 3.5వ ఓవర్లో జింబాబ్వే బౌలర్ ముజరబని వేసిన బంతికి ఔటయ్యాడు.
IND vs ZIM |టీ20వరల్డ్‌కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 3.5వ ఓవర్లో జింబాబ్వే బౌలర్ ముజరబని వేసిన బంతికి ఔటయ్యాడు. రోహిత్ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఫోర్‌తో ఖాతా తెరిచాడు. పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా స్కోర్ ఒక వికెట్ నష్టానికి 46 పరుగులు. క్రీజులో విరాట్ కోహ్లీ(10), కేఎల్ రాహుల్ (20) ఉన్నారు.
Read More :
PAK vs BAN | సెమీస్‌కు చేరిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

