IND vs PAK | ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్..
ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్లు కూడా తాము ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఊపు మీదున్నాయి. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి ఏడింటిలో విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ఆ రికార్డును 8-0కు పెంచుకోవాలని ఆరాటపడుతోంది.
అహ్మదాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్లు కూడా తాము ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఊపు మీదున్నాయి. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి ఏడింటిలో విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ఆ రికార్డును 8-0కు పెంచుకోవాలని ఆరాటపడుతోంది. అటు పాకిస్థాన్ మాత్రం ఈ సారి భారత్‌పై ఎలాగైనా గెలిచి.. ప్రపంచకప్‌లో ఇండియాపై ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదన్న చెత్త రికార్డును చెరిపేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

